21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశంలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఆయిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దేశీయ చమురు కంపనీలు వెల్లడించాయి. దీంతో దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్‌ పై 13 పైస‌లు, డీజిల్‌ పై 12 పైస‌ల చొప్పున తగ్గాయి. కాగా, పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఒక్కోవిధ‌మైన ప‌న్నులు వ‌సూలు చేస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండ‌నున్నాయి.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...