17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశంలో 24గంటల్లో 95,735 కరోనా కేసులు

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 95 వేల 735 మంది కరోనా బారినపడగా, ఒక వెయ్యి 172 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 9 లక్షల 19 వేల 18 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా నుంచి 34 లక్షల 71 వేల 784 మంది డిశ్చార్జ్‌ కాగా, దేశంలో కరోనా కేసులు 44 లక్షల 65 వేల 864కి చేరినట్లు ప్రకటించింది. కరోనా సోకి ఇప్పటివరకు 75 వేలమందికిపైగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...