19.4 C
Hyderabad
Monday, November 30, 2020

దేశంలో 24 గంటల్లో 38,310 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 82లక్షలు దాటింది. గత 24 గంటల్లో 38,310 కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 82లక్షల 67వేల 623కు చేరింది. నిన్నటికి నిన్న 490మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 23వేల 097కు చేరింది.  ప్రస్తుతం దేశంలో 5లక్షల41వేల405 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 76లక్షల 03వేల 121 మంది కోలుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.