19.5 C
Hyderabad
Friday, November 27, 2020

దేశంలో 24 గంటల్లో 50,209 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 83 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 50,209 కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 83లక్షల 64వేల 086కు చేరింది. నిన్నటికి నిన్న 704మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 24వేల 315కు చేరింది.  ప్రస్తుతం దేశంలో 5లక్షల27వేల962 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 77లక్షల 11వేల 809 మంది కోలుకున్నారు

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...