22.7 C
Hyderabad
Thursday, December 3, 2020

దేశంలో 24 గంటల్లో 77,266 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 77వేల266 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 33లక్షల87వేల501కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఒకరోజులో వెయ్యి 57 మంది మరణించగా..మొత్తం మృతుల సంఖ్య 61వేల529కు చేరిందని వెల్లడించింది.  కరోనా నుంచి ఇప్పటి వరకూ 25లక్షల83వేల948 మంది కోలుకున్నారు. అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో 7లక్షల18వేల711 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...