దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వారంరోజులుగా 75వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్నటికి నిన్న రికార్డు స్థాయిలో 78వేల 357కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల సంఖ్య37లక్షల69వేల524 గా ఉంది. గడిచిన 24గంటల్లో 1045 మంది కరోనాతో మృతి చెందగా.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66వేల 333వేలు దాటింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29లక్షల 019వేల 09 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8లక్షల 01వేల 282కు చేరింది.అయితే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నట్టు తెలపింది ఆరోగ్యశాఖ.