18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఒక్క రోజులోనే 70 వేల 496కేసులు బయటపడటంతో దేశంలో నిర్ధారణ అయిన మొత్తం కేసులు 69 లక్షల 6వేల 152కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 964 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 06వేల 490కు చేరుకుంది. ఇక యాక్టివ్‌ కేసులు 8లక్షల93వేల592కు చేరినట్టు పేర్కొంది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షల మార్కు దాటగా.. ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్‌ 5కి 40 లక్షలు దాటింది.సెప్టెంబర్‌ 16న దేశంలో 50 లక్షల కేసులుండగా, సెప్టెంబర్‌ 29వ తేదీ నాటికి 60 లక్షలు, ఆక్టోబర్‌ 9నాటికి 70లక్షల మార్కు దాటాయి.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...