భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 వేల 732 కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 71లక్షల20వేల539కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్నటికి నిన్న816 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా09వేల150కు చేరిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8లక్షల61వేల853 యాక్టివ్ కేసులుండగా.. కోలుకున్న వారి సంఖ్య 61లక్షల49వేల536గా ఉన్నట్టు పేర్కొంది కేంద్రం.