19.5 C
Hyderabad
Friday, November 27, 2020

దేశంలో 80లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా తీవత్ర కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43వేల 893 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79లక్షల 90వేల 322 కు చేరాయి. ఇక ఒక్క రోజే 508 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించి వారి సంఖ్య లక్షా 20వేల 10కి చేరింది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే క్రమంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 58వేల 439 మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 72 లక్షల 59వేల 509 కి చేరాయి. ఇక యాక్టీవ్ కేసులు 6 లక్షల 10వేల 803 కు చేరాయి. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే పండుగ సీజన్‌తో పాటూ, చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....