24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

దేశంలో 80లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 80లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 49,881కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 80లక్షల 40వేల 203కు చేరింది. నిన్నటికి నిన్న 517మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 20వేల 527కు చేరింది.  ప్రస్తుతం దేశంలో 6లక్షల03వేల687 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 73లక్షల 15వేల 989 మంది కోలుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...