19.5 C
Hyderabad
Friday, November 27, 2020

దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 81లక్షలు దాటింది. గత 24 గంటల్లో 48,268 కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 81లక్షల 37వేల 119కు చేరింది. నిన్నటికి నిన్న 551మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 21వేల 641కు చేరింది.  ప్రస్తుతం దేశంలో 5లక్షల82వేల649 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 74లక్షల 32వేల 829 మంది కోలుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....