22.7 C
Hyderabad
Sunday, November 29, 2020

దేశంలో 85లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. గ‌త ప‌ది రోజులుగా 40 వేలకు పైగా న‌మోద‌వుతుండ‌గా, ఇవాళ 50 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 85లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 50,357కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 84లక్షల 62వేల 081కు చేరింది. నిన్నటికి నిన్న 577మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 25వేల 562కు చేరింది.  ప్రస్తుతం దేశంలో 5లక్షల16వేల632 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 78లక్షల 19వేల 887 మంది కోలుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.