23.4 C
Hyderabad
Monday, November 23, 2020

దేశంలో 89లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. రికవరీ రేటు పెరుగుతుండగా.. పాజిటీవ్‌ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 38 వేల 617 పాజిటివ్ కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల సంఖ్య 89 లక్షల 12వేల 908కు చేరినట్టు వెల్లడించింది. నిన్నటికి నిన్న 474 మంది మరణించగా చెందగా..మొత్తం మృతుల సంఖ్య లక్షా 30వేల 993కి చేరినట్టు  తెలిపింది ఆరోగ్యశాఖ. ఇక దేశంలో ప్రస్తుతం 4లక్షల 46 వేల 805యాక్టివ్ కేసులుండగా.. వైరస్ బారిన పడి  83 లక్షల 35వేల 110మంది కోలుకున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...