28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

దేశప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశపౌరులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రధాని కోరుకున్నారు. 

రంజాన్‌ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరుణ, సేవాతత్పరత, సుహృద్బావానికి రంజాన్‌ పండుగ ప్రతీక రంజాన్ అని అన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.  

- Advertisement -

Latest news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

Related news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

జమ్మూకశ్మీర్‌ లో భూకంపం… రిక్టర్‌ స్కేల్‌ పై 4.3గా నమోదు

జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై...