22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

దేశవ్యాప్తంగా 10లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. వరుసగా నాలుగో రోజు 28 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32వేల695 కేసులు నమోదయ్యాయి. 606 మంది బాధితులు కరోనా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల68వేల 876కు చేరగా.. మరణాలు రేటు 24వేల 915కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 3లక్షల31వేల 146 కాగా, 6లక్షల 12వేల 815 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...