24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా రాజకీయాలు చేయొద్దు

పుల్వామా దాడిపై నిజానిజాలు బయటకు వచ్చాయన్నారు ప్రధాని మోడీ. పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యలతో….నాడు ఉగ్రదాడిపై అసత్యాలు ప్రచారం చేసినవారి నిజస్వరూపం బయటకు వచ్చిందన్నారు. సైన్యం త్యాగాలను గుర్తించని వారిని ప్రజలెప్పుడూ క్షమించరని, ఉగ్రదాడులలాంటి కీలక సమయాల్లో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు ప్రధాని. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. కెవాడియాలో జరిగిన ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని…పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...