18 C
Hyderabad
Friday, November 27, 2020

దేశ రాజధాని పరిసరాలకు చేరిన మిడతల దండు

దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలను మిడతల దండు కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. రెండు నెలల నుంచి రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాజాగా మిడతల దండు దాడి మళ్లీ మొదలైంది. పంటలను నాశనం చేసే మిడతల దండు దేశరాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చేరుకున్నది. గురుగ్రామ్‌ సిటీతో పాటు ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో మిడతలు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో కూడా మిడతలు వ్యాపిస్తున్నాయి. గురుగ్రామ్‌ నుంచి ఢిల్లీలోకి మిడత దండు వ్యాపించే ప్రమాదం ఉంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...