23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశ సరిహద్దు ఎల్‌ఏసీలో ప‌రిస్థితి ఉద్రిక్తం

 దేశ సరిహద్దు ఎల్‌ఏసీలో ప‌రిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందంటున్నారు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ న‌ర‌వాణె. లేహ్‌ లో ప‌ర్య‌టిస్తున్న ఆయన ఆఫీస‌ర్లు, జేసీవోల‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎల్ఏసీ వెంట‌ బ‌ల‌గాల‌ను పెంచామన్న ఆయన.. మ‌న భ‌ద్ర‌త‌, ఐక్య‌త సుర‌క్షితంగా ఉండేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. సైనిక‌, దౌత్య‌ప‌ర‌మైన స్థాయిలో చైనాతో నిరంత‌రం చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపిన నరవాణె.. స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతాయన్న న‌మ్మ‌కం ఉందన్నారు. ఎలాంటి స‌వాళ్ల‌ను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్.. చైనాతో ఉన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు చెప్పారు.  

- Advertisement -

Latest news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...