28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

నా మనుమళ్లను సైతం దేశ సరిహద్దుకు పంపుతా..!

తన బిడ్డ దేశం కోసం వీరమరణం పొందిన…దేశ రక్షణ కోసం తన మనుమళ్లను దేశ సరిహద్దుకు పంపుతామని  చైనా దాడిలో వీరమరణం పొందిన బిహార్ అమరుడు కుందన్ కుమార్ ఓఝా తండ్రి రవిశంకర్ అంటున్న మాటలివి. తన కుమారుడిని దేశంకోసం అర్పించామన్న ఆయన… అమరుడైన బిడ్డకు తండ్రిగా గర్విస్తున్నాన్నారు. తమలో దేశభక్తి ఉందని…దేశ రక్షణ కోసం తన ఇద్దరు మనుమళ్లను కూడా సైన్యానికి పంపుతానని ప్రకటించారు. కొడుకు లేడన్న వార్త దు:ఖాన్ని కలిగిస్తున్న, కొండంత బాధను గుండెల్లో దాచుకొని…దేశం కోసం తగ్గేవిలేదని రవిశంకర్ ప్రకటించారు.

- Advertisement -

Latest news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

Related news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...