23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

నిరాయుధులైన ఆర్మీపై చైనా దాడి చేసింది-రాహుల్ గాంధీ

భారత్-చైనా సరిహద్దుల్లో జవాన్ల వీర మరణంపై ఎవరు బాధ్యత వహిస్తారో కేంద్రం స్పష్టంచేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనా సైనికుల దాడిలో 20 మంది భారత జవాన్లు మరణిస్తే ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారన్న దానిపై ప్రకటన కూడా చేయలేదని ప్రశ్నించారు. కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు. ఘటనపై ట్వీట్ చేసిన కేంద్రం, చైనా పేరును వాడకుండా మన దేశ సైనికులను అవమానిస్తోందని ప్రశ్నించారు. నిరాయుధులైన ఆర్మీపై చైనా దాడి చేసినట్లు రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...