26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ

మరికాసేపట్లో జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది. జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల విష‌యంలో కేంద్ర ప్ర‌తిపాద‌న‌లను రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.  నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో జీఎస్టీ ప‌రిహారం  చెల్లింపుల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రాల‌కు చెల్లించే ప‌రిహారంపై ఓ నిర్ణ‌యం తీసుకోనుంది.అయితే  పూర్తి ప‌రిహారాన్ని కేంద్రమే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి ఆయా రాష్‌ర్టాలు.

- Advertisement -

Latest news

Related news

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...