23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

నేపాల్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు… 12మంది మృతి

నేపాల్‌ ను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో సింధు పాల్చోక్‌ లో కొండ చరియలు విరిగిపడి 12మంది మృతి చెందారు. లాంజంగ్, రుకుం, జాజర్ కోట్, అత్ బిస్కట్ జిల్లాల్లో వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. పలువురు గల్లంతయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 10 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్ లోని నారాయణి, ఇతర ప్రధాన నదులు విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.

- Advertisement -

Latest news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...