26.7 C
Hyderabad
Thursday, July 16, 2020

‘పది’ పరీక్షలపై నేడు నిర్ణయం…ఉత్కంఠలో విద్యార్థులు

ఈ నెల 8 నుంచి తలపెట్టిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పదోతరగతి పరీక్షలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు విచారణ ప్రారంభించింది. దీనిపై ఇవాళ తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్షల సందర్భంగా కొవిడ్‌ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామని ఎస్‌ఎస్‌సీ బోర్డు హైకోర్టుకు తెలియజేసినప్పటికీ.. తుది నిర్ణయం వెలువడేదాకా ఈ సందిగ్ధత కొనసాగనుంది.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...