27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

పశ్చిమబెంగాల్‌‌ లో భారీ వర్షాలు

పశ్చిమబెంగాల్‌‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలు పలు జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లక్షల ఎకరాల పంట నీటమునిగింది.భారీ వర్షాలతో వాగుల వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు బర్ధమాన్‌ జిల్లా కంక్సాలో షిబ్బూర్‌ వంతెన కోట్టుకుపోయింది. దీంతో బర్ధమాన్‌, బీర్భం జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

- Advertisement -

Latest news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

Related news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...