22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

పశ్చిమ బెంగాల్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్

పశ్చిమ బెంగాల్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఆగస్ట్ 31 వరకు ప్రతి వారం రెండు రోజుల పాటూ పూర్తిగా లాక్‌డౌన్ చేపట్టాలని మమత బెనర్జీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కోల్‌కతాతో పాటూ, సిలిగురి వంటి ప్రధాన నగరాలతో పాటూ అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆగస్ట్‌లో లాక్‌డౌన్ ఉండే తేదీలను ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. దీంతో ఆయా తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దని సూచించింది. బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...