18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

పాక్ రేంజర్ల కాల్పుల్లో జవాను మృతి

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది   పాక్ ఆర్మీ. గత రాత్రి నుంచి సరిహద్దుల వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. మంజ్‌ కోట్, బాలాకోట్, కేరి, కరోల్ మెట్రాన్ ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో భద్రతా బలగాలు వారికి ధీటుగా సమాధానమిస్తున్నాయి. మంజ్‌కోట్ ప్రాంతంలో పాక్ కాల్పుల్లో ఒక జవాను వీర మరణం పొందారు. గడిచిన పది రోజులుగా ప్రతి నిత్యం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇళ్లపై మోటార్ షెల్స్ పడుతుండటంతో…ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు

- Advertisement -

Latest news

Related news

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...