19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ప్రతిపక్షాల తీరుపై విమర్శలు గుప్పించిన మోడీ

 అభివృద్ధి చెందిన బీహార్ పై ప్రతిపక్షాలు కన్నేసాయని ఆరోపించారు ప్రధాని మోడీ. సారామ్‌ లో జరిగిన  అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ..నితీష్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు. మరోసారి ఎన్డీఏను గెలిపించాలని ఓటర్లను కోరిన ఆయన.. బీహార్‌ ను వెన‌క్కి నెట్టిన వారిని ఎవ‌రూ మ‌రిచిపోవ‌ద్దన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ర్టంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవ‌ని, అవినీతి రాజ్య‌మేలింద‌ని విమ‌ర్శించారు. సీఎం నితీశ్ కుమార్‌ కు.. యూపీఏ స‌ర్కార్ ఎలాంటి సాయం చేయ‌లేద‌ని గుర్తు చేశారు మోడీ 

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....