31.2 C
Hyderabad
Wednesday, July 8, 2020

ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేబినెట్ సమావేశం కీలకంగా మారింది. సరిహద్దు అంశంపై కేబినెట్‌ భేటీలో చర్చిస్తున్నారు. దీంతో పాటూ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ అమలుపై కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆత్మ నిర్భర్ ప్యాకేజీకి సంబంధించిన పలు కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ మరికొన్నింటికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటూ సరిహద్దు అంశంపై ఎలాంటి వైఖరి ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...