28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

ప్రపంచ వ్యాప్తంగా 2.20 కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2కోట్ల 20లక్షల 50వేలమందికి పైగా కరోనా బారిన పడగా .. 7లక్షల 77వేల 500మందికి పైగా మృత్యువాత పడ్డారు. కోటీ 47లక్షల 92వేలమంది వైరస్‌ బారిన పడి కోలుకోగా.. 68లక్షల 81వేల యాక్టీవ్‌ కేసులున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 73వేల 716మంది మరణించగా.. బ్రెజిల్‌ లో లక్షా 8వేల 654మంది చనిపోయారు. రష్యాలో 15వేల 740మంది కన్నుమూయగా పెరూలో 26వేల 481మంది, మెక్సికోలో 57వేల 23మంది, స్పెయిన్‌ లో 28వేల 646మంది, ఇరాన్‌ లో 19వేల 804మంది, యూకేలో 41వేల 369మంది, ఇటలీలో 35వేల 400మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 429మంది కరోనా కాటుకు బలయ్యారు

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...