23.4 C
Hyderabad
Friday, October 23, 2020

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్ సింగ్‌, ఉమా భార‌తిలు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ర్టాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సున్నిత‌మైన‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌తను పెంచాలంటూ సూచించింది. ఈ తీర్పు వ‌ల్ల శాంతి, భ‌ద్ర‌త‌ల‌ స‌మ‌స్య త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరించింది కేంద్రం 1992, డిసెంబ‌ర్ 6వ తేదీన అయోధ్య‌లో క‌ర సేవ‌కులు 16వ శ‌తాబ్ధానికి చెందిన మ‌సీదును ధ్వంసం  చేసిన కేసులో.. 18ఏళ్ల తరువాత తుదితీర్పు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...