29.3 C
Hyderabad
Monday, March 1, 2021

బీజేపీ నేత ఖుష్బూకు తృటిలో తప్పిన ప్రమాదం

తమిళ్‌ నటి, బీజేపీ నేత ఖుష్బూకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మెల్మార్‌ వత్తూర్ దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ట్యాంకర్ ఢీకొంది. అయితే ఈ  ఘటనలో తాను ప్రాణాలతో బయటపడ్డాననీ ట్వీట్ చేశారు ఖుష్బూ. ప్రమాదం జరిగిందని ఆగిపోకుండా… కడలూరుకు చేరుకున్నట్టు తెలిపారు.  మురుగన్ దేవుడే తమను కాపాడారన్నారు.

- Advertisement -

Latest news

Related news