24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

బీహార్ లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్

బీహార్ లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ రాష్ట్రంలోని ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పాట్నాలోని దిఘా ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో బీహార్ గవర్నర్ ఫగ్‌ చౌహాన్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భారీగా ఓటుహక్కును వినియోగించుకోవాలని గవర్నర్ ఫగ్ చౌహాన్ ప్రజలను కోరారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...