21.9 C
Hyderabad
Saturday, January 23, 2021

బుద్ధుడి బోధనలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం

ప్రపంచానికి శాంతిని, మానవత్వాన్ని బోధించిన మహోన్నత వ్యక్తి బుద్దుడు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కుంటున్న సవాళ్లకు బుద్దుని భోదనల్లో పరిష్కారం ఉందన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా దేశప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ధర్మ పరివర్తన్ వేడుకల్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత దేశానికి యువత అతి పెద్ద బలమన్నారు ప్రధాని.

- Advertisement -

Latest news

Related news

చిరును నడిపించే ఫెంటాస్టిక్ 4 కెప్టెన్లు వీళ్లే..

మెగాస్టార్ చిరంజీవి ఓకేసారి నాలుగు సినిమాలు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నలుగురు డైరెక్టర్లతో పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు మెగాస్టార్. ఆచార్యతో పాటు తర్వాత...

5నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్

రాజ‌స్థాన్‌కు చెందిన అప్నా ఘ‌ర్ ఆశ్ర‌మానికి చెందిన శార‌ద అనే మ‌హిళ‌కు ఎటువంటి ల‌క్ష‌ణాలు లేకున్నా.. అయిదు నెల‌ల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. భ‌ర‌త్‌పూర్ జిల్లాలోని ఆర్‌బీఎం...

‘కేజీఎఫ్-2’కు యష్ రెమ్యూనరేషన్ లీక్..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ -2’ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ కానుంది. దాదాపు రూ.140 నుంచి రూ.160...

ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 వేలం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలం వాయిదా పడింది. జనవరి చివరి వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం నిర్వహించాలని ఇదివరకే బీసీసీఐ షెడ్యూల్ వేసింది. కానీ,...