19.5 C
Hyderabad
Friday, November 27, 2020

బెంగళూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. దక్షిణ బెంగళూరు నగరంలోని గురుదత్తా లేఅవుట్, హోసకేరిహళ్లి వృషభవతి డ్రెయిన్ వరదనీటితో పొంగి ప్రవహిస్తోంది. మైసూర్ రోడ్డు, సిల్కు బోర్డు జంక్షన్, హోసూర్ రోడ్డు, బన్నేర్ ఘట్ట రోడ్డు, బసవనగుడి, నయనదాహళ్లి, ఆర్ఆర్ నగర్, బీజీరోడ్లు జలమయం అయ్యాయి. కోరమంగళ, బీటీఎం లేఅవుట్, జయనగర, నగరబావి, కెంగెరి, మల్లేశ్వరం ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.  

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....