27 C
Hyderabad
Friday, December 4, 2020

బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన మోడీ

కోవిడ్-19 సంక్షోభాన్ని భారత్  అవకాశంగా మలుచుకుంటుందన్నారు ప్రధాని మోడీ. కరోనా సంక్షోభం భారత్‌ కు స్వావలంబన నేర్పిందని.. రాబోయే రోజుల్లో విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోందని తెలిపారు. 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన ఆయన.. బొగ్గు సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. ప్రపంచంలోనే భారత్‌ ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.2030నాటికి 100మిలియన్‌ టన్నుల బొగ్గును గ్యాస్‌ అవసరాలకు వినియోగించనున్నట్టు తెలిపిన ప్రధాని.. దేశ స్వావలంబన కోల్‌ సెక్టార్‌ పై ఆధారపడి ఉందన్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....