39.7 C
Hyderabad
Thursday, May 28, 2020

భారత్‌లో 1,12,359 మందికి కరోనా పాజిటివ్

భారత్‌ లో కరోనా వేవ్ పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గరువుతున్నాయి. గడిచిన 24గంటల్లో.. కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. కోవిడ్‌ 19తో ఇప్పటివరకు 3,435 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 45,299 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 63,624 మందికి చికిత్స కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,609 పాజిటివ్ కేసులు నమోదవగా.. 132 మంది చనిపోయారు.

మహారాష్ట్రలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగి మరో న్యూయార్క్‌ ను తలపిస్తోంది. భారత ఆర్థిక రాజ‌ధాని కరోనాకు అతిపెద్ద కేంద్రంగా మార‌బోతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇటు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ లో కూడా విపరీతంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ అయితే తప్ప… ఇండియాలో నంబర్లు స్లో అవ్వవనే మాట వినిపిస్తోంది.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...