25.3 C
Hyderabad
Wednesday, June 3, 2020

భారత్‌లో 1,12,359 మందికి కరోనా పాజిటివ్

భారత్‌ లో కరోనా వేవ్ పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గరువుతున్నాయి. గడిచిన 24గంటల్లో.. కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. కోవిడ్‌ 19తో ఇప్పటివరకు 3,435 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 45,299 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 63,624 మందికి చికిత్స కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,609 పాజిటివ్ కేసులు నమోదవగా.. 132 మంది చనిపోయారు.

మహారాష్ట్రలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగి మరో న్యూయార్క్‌ ను తలపిస్తోంది. భారత ఆర్థిక రాజ‌ధాని కరోనాకు అతిపెద్ద కేంద్రంగా మార‌బోతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇటు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ లో కూడా విపరీతంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ అయితే తప్ప… ఇండియాలో నంబర్లు స్లో అవ్వవనే మాట వినిపిస్తోంది.

- Advertisement -

Latest news

తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా

తమిళనాడులో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1162 కరోనా కేసుల నమోదు కావడంతో బాధితుల సంఖ్య  23,495కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డంతో...

Related news

తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా

తమిళనాడులో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1162 కరోనా కేసుల నమోదు కావడంతో బాధితుల సంఖ్య  23,495కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డంతో...

అసోంలో కొండ చరియలు విరిగి 20మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాలతో దక్షిణ అసోంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో 20 మంది మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న...

గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో పుష్పగుచ్చం ఇచ్చి  ఆమెకు అభినందనలు తెలిపారు. గవర్నర్ తమిళిసై పూర్తి...

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మొదట అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని... జిల్లా కలెక్టరేట్ లో...