23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

భారత్ కరోనా వైరస్ తో పాటూ పలు విపత్తులను ఎదుర్కుంటోంది

సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ తో పాటూ పలు విపత్తులను ఎదుర్కుంటోందన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని….వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రధాని. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఐసీసీ తోడ్పాటు అందించాలన్నారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...