17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

భారత్ లో 90లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తికి కళ్లెం పడడం లేదు. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  నిన్నటికి నిన్న 45 వేల 576 పాజిటివ్ కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల సంఖ్య 89 లక్షల 58వేల 484కు చేరినట్టు వెల్లడించింది కేంద్ర ఆరోగ్యశాఖ. గత 24గంటల్లో 585 మంది మరణించగా..మొత్తం మృతుల సంఖ్య లక్షా 31వేల 578కి చేరినట్టు తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 4లక్షల 43 వేల 303యాక్టివ్ కేసులుండగా.. వైరస్ బారిన పడి  83 లక్షల 83వేల 603మంది కోలుకున్నట్టు పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...