27.2 C
Hyderabad
Friday, December 4, 2020

భారత్ లో 90,648 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారితో 2871మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 90,648 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధి నుంచి కోలుకుని 34,224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వ్యాధి కారణంగా 103 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మహారాష్ట్రలో అధిక కేసులు నమోదు అవుతుండగా.. ఢిల్లీ, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, తమిళనాడులో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.  అయితే లాక్‌ డౌన్‌ సడలింపుల వల్లే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.