18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

భారీ వ‌ర్షాల‌కు ఉత్తరబీహార్ లో 15మంది, అసోంలో 5 మంది మృతి

ఉత్తర, ఈశాన్య రాష్‌ర్టాలను  భారీ వర్షాలు ముంచెత్తున్నాయి.  బీహార్, ఉత్తరప్రదేశ్‌, అసోం, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది.  ఉత్తరబీహార్ జిల్లాల్లో వరదలు, భారీ వ‌ర్షాల కార‌ణంగా 15 మంది మృతిచెందారు. అసోంలో తాజాగా మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, బీహార్‌, హర్యానాలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.  ఆయా రాష్ర్టాలకు  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...