24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

భూకంపంతో వణికిపోయిన ఐస్లాండ్‌

ఐస్లాండ్ భూకంపంతో వణికిపోయింది. ప్రధాని కాట్రిన్ జాకోబ్స్‌ డోట్టిర్ కరోనా కట్టడిపై వాషింగ్టన్ పోస్ట్‌ లైవ్ స్ట్రీమ్‌ కు ఇంటర్వ్యూ ఇస్తుండగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 5.6గా నమోదు అయింది. అయితే ఒక్కసారిగా భూకంపం రావడంతో లైవ్‌ లోనే పెద్దపెద్ద శబ్ధాలు వినిపించాయి.  ఆ సౌండ్స్‌ విన్న జాకోబ్స్‌  ఓహ్ మై గాడ్, భూకంపం అని పెద్దగా అరిచి వెంటనే యధాస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...