23.2 C
Hyderabad
Tuesday, October 20, 2020

మణిపూర్‌ లో భూకంపం

మణిపూర్‌ లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రూల్ జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం నిద్రల్లోంచి లేచి బయటికి పరుగులు పెట్టారు. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందట్టు నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ ప్రకటించింది. అయితే ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబరు 1న కూడా ఉక్రూల్ లో భూకంపం వచ్చింది. వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు లోవుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా...

ఓఆర్ఆర్ పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై  పూర్తి స్ధాయి...

భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అక్టోబరు తొలి 15 రోజుల్లో కరోనా కొత్త కేసులలో 18%, మరణాల్లో 19% తగ్గుదల కనిపించింది. నిన్నటికి నిన్న 62వేల  212కొత్త...

ఏడు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల

శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.  అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే...