22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

మరో 10 రోజుల్లో.. వ్యాక్సినేషన్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా మరో 10 రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోందని సెంట్రల్ హెల్త్ డిపార్టుమెంట్ సెక్రెటరీ రాజేష్ భూషణ్ తెలియజేశారు. జనవరి 3న అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

4 పంపిణీ కేంద్రాలు

దేశ వ్యాప్తంగా 4 వ్యాక్సిన్ ప్రైమరీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కర్నాల్, ముంబాయి, చెన్నై, కోల్ కతా నగరాల్లో పంపిణీ డిపోలను ఏర్పాటు చేసారు. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్లను తరలిస్తారు. ఈ కేంద్రాల ద్వారా 37 రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను తరలించేలా ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ చేసేందుకు వీలుగా వ్యాక్సిన్లను నిల్వ చేసేందుకు 29 వేల కోల్డ్ స్టోరేజీలను గుర్తించారు.

ప్రంట్ లైన్ వర్కర్లకు తొలుత వ్యాక్సిన్ వేయనున్నారు. నర్సులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు ఇందులో ఉన్నారు. వీరికి సంబంధించిన డేటాను ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కో-విన్ యాప్ లో నమోదు చేశారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...