27 C
Hyderabad
Friday, December 4, 2020

మళ్లీ లాక్‌ డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్న బీహార్‌

భారత్‌ లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. గంటగంటకు పెరుగుతున్న కేసులతో పలు రాష్‌ర్టాలు మళ్లీ లాక్‌ డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే యూపీ, జమ్మూకశ్మీర్‌, కర్నాటక, తమిళనాడులో పలు చోట్ల లాక్‌ డౌన్‌ అమలవుతుండగా.. తాజాగా బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కోసం సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు సీఎం నితీష్ ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, కరోనా కట్టడి, లాక్‌ డౌన్‌ అంశాలపై సమీక్షించ‌నున్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....