24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

మహారాష్ర్టలో బస్సు లోయలోపడి ఐదుగురు మృతి

మహారాష్ర్టలో ఘోర ప్రమాదం జరిగింది. నందుర్‌ బార్‌ కొండైబరి ఘాట్‌ దగ్గర బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో 35మంది తీవ్రంగా గాయపడ్డారు. మల్కాపూర్‌ నుంచి బస్సు సూరత్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 45మందికి ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. క్షతగాత్రులను హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూణే-సోలాపూర్ హైవేలో గంటల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు జరగడం, 15మంది దాక మరణించడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...