19.5 C
Hyderabad
Friday, November 27, 2020

మహారాష్ర్టలో వరుస ఉల్లి చోరీలు

దేశవ్యాప్తంగా ఉల్లిధరలకు రెక్కలు రావడంతో చోరీలు పెరుగుతున్నాయి. మహారాష్ర్టలో వరుస ఉల్లి దొంగతనాలు కలకలం సృష్టిస్టున్నాయి. మొన్నటికి మొన్న నారాయణ్‌ గావ్‌‌ లో నిలువ ఉంచిన 550కిలోల ఆనియన్‌ ను ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే మరో చోరీ జరిగింది. ఓ రైతు నుంచి రెండున్నర లక్షల విలువైన ఉల్లిగడ్డను దొంగిలించిన నలుగురు నిందితులను పూణే పోలీసులు అరెస్ట్‌ చేశారు.  కొంత స్టాక్‌ నుస్వాధీనం చేసుకున్న పోలీసులు ..మరో రూ. 50వేల విలువైన సరుకును విక్రయించినట్టు గుర్తించారు.

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....