18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

మాస్క్ ధరించలేదని ఓవ్యక్తిపై పోలీసుల అరాచకం

అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటననే రాజస్థాన్ లోని జోధ్‌ పూర్ లో జరిగింది. ఓ వ్యక్తి మాస్క్ ధరించలేదన్న కారణంతో, ఆ వ్యక్తిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. జార్జ్ ఫ్లాయిడ్ పై దాడిచేసినట్లుగానే మెడపై మోకాలిపెట్టి పోలీసులు అణచివేసే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. జార్జి ఫ్లాయిండ్ ఘటనతో అమెరికా అట్టుడుకుతుండగా జోధ్‌ పూర్ ఘటనపై నెటిజెన్లు సీరియస్ అవుతున్నారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...