17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

మిడ‌త‌ల‌ దండుపై డ్రోన్లతో ఫెస్టిసైడ్స్ పిచికారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిడతల దండును అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టిన సత్ఫలితాలు ఇవ్వడంలేదు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో మిడదత బెడద పోవడంలేదు. మిడతలను పంపేందుకు కేంద్రం డ్రోన్‌ లతో మిడతల గుంపుపై క్రిమిసంహారకాలు స్ప్రే చేయాలని నిర్ణయించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రా జిల్లాలో మిడతల గుంపులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆగ్రా జిల్లాలో మిడతలను సంహరించేందుకు డ్రోన్ల సహాయంతో క్రిమిసంహారకాలు చల్లుతున్నామని అక్కడి వ్యవసాయ అధికారులు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నాలుగు డ్రోన్ల సహాయంతో మిడతల దండుపై ఫెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలోకి ప్రవేశించిన 60 శాతం మిడతలను సంహరించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Latest news

Related news

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్...

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...