27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

ముంబయిపైకి దూసుకొస్తున్న నిసర్గ తుపాను

ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిపైకి తుపాను రూపంలో మరో ముప్పు దాడికి సిద్ధమైంది. ముంబయి తీరంలో 144 సెక్షన్‌ విధించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఎవరైనా ఒకరి కంటే ఎక్కువ మంది బీచ్‌, పార్కుల వద్ద, పబ్లిక్‌ ప్రాంతాల్లో కనిపించినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు మోహరించాయి. మొత్తం 16 బృందాలు రంగంలోకి దిగినట్లు సీఎం ఉద్ధవ్‌ కార్యాలయం వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ముంబయి నగరంతో పాటు తీరం ప్రాంతం కలిగి ఉన్న థానే, పాల్ఘర్‌, రాయగడ్‌, రత్నగిరి, సింద్‌ధుర్ఘ్‌ జిల్లాలకు అలెర్ట్‌ జారీ చేశారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...